డీజే టిల్లు పాటకు డాన్స్ చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క. ములుగు 3K రన్‌లో డీజే టిల్లు పాటకు డాన్స్ చేసిన మంత్రి సీతక్క.. అందరిలో ఉత్సాహం తీసుకొచ్చారు. ములుగు 3K రన్‌లో అందరూ పాల్గొనాలనే ఉద్దేశ్యంతో…. డీజే టిల్లు పాటకు డాన్స్ చేశారు మంత్రి సీతక్క.
ఇక డీజే టిల్లు పాటకు డాన్స్ చేసిన మంత్రి సీతక్క.. వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ… అందరూ వ్యాయామం చేయాలని కోరారు. ఉదయం లేచి.. వాకింగ్ చేస్తే మంచిదన్నారు.
ములుగు 3K రన్‌లో డీజే టిల్లు పాటకు డాన్స్ చేసిన మంత్రి సీతక్క pic.twitter.com/N7V3391zdJ
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2025