BREAKING: కల్వకుంట్ల కవితకు మరోసారి షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో జూలై 3 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించారు. ఇక అటు సీబీఐ కేసులో మధ్యాహ్నం విచారణ ఢిల్లీ లిక్కర్ ఈడి కేసు విచారణ జరుగనుంది.

ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. ఈ తరుణంలోనే కాసేపటి క్రితమే..రౌస్ ఎవిన్యూ కోర్టులో కవితను తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు…ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో జూలై 3 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది.