విద్యారంగం పై పెట్టే డబ్బులు ఖర్చు కాదు.. పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా చిరుకూరులోని గురుకులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచుతామన్నారు.
వంట వండే కాన్నుంచి పరిశీలించే వరకు వాళ్లే సూపర్ వైజ్ చేసుకుంటారు. వారికి కూడా ఒక అవకాశం అనే తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులకు ఆరు నెలల తరువాత పుస్తకాలు ఇస్తే.. ఏం ప్రయోజనం. మా ప్రభుత్వంలో స్కూల్ ప్రారంభమైన మొదటి రోజే పుస్తకాలు అందజేస్తున్నట్టు తెలిపారు. గురుకులాల్లో చదివిన ఓ విద్యార్థి చనిపోవడం చాలా బాధాకరం అని తెలిపారు. రెసిడెన్షియల్