నాగార్జునసాగర్ అడవిలో అగ్నిప్రమాదం

-

నాగార్జున సాగర్ అడవిలో అగ్నిప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ సమీపంలోని అడవి ప్రాంతంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.. దాదాపు 5 ఎకరాల అడవి కాలిపోయింది. ఈ సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Nagarjunasagar forest fire

స్థానిక రైతులు ఎండిన పంట మొక్కలకు నిప్పు పెట్టిన సమయంలో నిప్పు మెరుగులు గాలికి వచ్చి అడవి దగ్ధమైనట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news