పెద్ద వాగు కొట్టుకుపోవడంపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆగ్రహం

-

పెద్ద వాగు కొట్టుకోవడంపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆగ్రహం నలుగురు అధికారులకు మెమోలు వర్షకాలనికి ముందు పెద్దవాగు ప్రాజెక్టు స్థితిగతులు ఏంటి అని తనిఖీలు చేశారా?? పెద్దవాగుకు సంబంధించిన సమగ్ర వివరాలు మరియు ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకపోవడానికి గల కారణాలు పై నివేదిక ఇవ్వాలని పేర్కొంది.  జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాజెక్టు పరిధిలో 30 మంది పని చేయాల్సి ఉండగా.. కేవలం 10 మందే పని చేసినట్టు సమాచారం.

పెద్దవాగు ప్రాజెక్టు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించారు అని ఈఈ సురేష్ కుమార్, డీఈఈ కృష్ణ, ఏఈఈ కృష్ణ మరియు ఇంకో ఇతర అధికారి పై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదల శాఖ సెక్రటరీ కి లేఖ రాసిన భద్రాద్రి జిల్లా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news