అల్లు అర్జున్ ఆంధ్రోడు అంటూ రెచ్చిపోయాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. తాజాగా అల్లు అర్జున్ అంశంపై నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ నాయకుల మాటల దాడులు ఆగలేదు. అల్లు అర్జున్ నువ్వు ఆంధ్రోడివి ఆంధ్రోడిలానే ఉండు అంటూ హెచ్చరించారు.
కొడకా అల్లు అర్జున్ నువ్వు రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే తెలంగాణలో నీ సినిమాలు ఆడనియ్యం అంటూ వార్నింగ్ ఇచ్చాఉ. పగటి వేషాలు వేసుకొని బ్రతకడానికి వచ్చావు, అలానే బ్రతుకు అంటూ చురకలు అంటించారు. తెలంగాణ కోసం సినిమా వాళ్లు ఏం చేశారని నిలదీశారు నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. పుష్ప 2 చెత్త సినిమా…. అదొ చెత్త సినిమా అంటూ ఫైర్ అయ్యారు.
అల్లు అర్జున్‌పై ఆగని కాంగ్రెస్ నాయకుల మాటల దాడులు
అల్లు అర్జున్ నువ్వు ఆంధ్రోడివి ఆంధ్రోడిలానే ఉండు
కొడకా అల్లు అర్జున్ నువ్వు రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే తెలంగాణలో నీ సినిమాలు ఆడనియ్యం
పగటి వేషాలు వేసుకొని బ్రతకడానికి వచ్చావు, అలానే బ్రతుకు
తెలంగాణ కోసం సినిమా వాళ్లు ఏం… pic.twitter.com/DvFqgSD7fC
— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024