BREAKING : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారంటున్నారు కుటుంబ సభ్యులు.

ఆ కారణంగా నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకుంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా.. రెండు రోజుల్లో గృహప్రవేశం ఉండగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు కన్నయ్య గౌడ్. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.