BREAKING: కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కోర్టు. నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/03/kalvakuntla-kavitha-scaled.webp)
కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ కేసులో కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కోర్టు.