మరింత వేగం పెంచిన హైడ్రా…వారందరికీ నోటీసులు జారీ !

-

Notices to builders for not removing waste from hydra demolished buildings: హైడ్రా…మరింత వేగం పెంచింది. హైడ్రా కూల్చిన భవనాల వ్యర్థాలను తొలగించని నిర్మాణదారులకు నోటీసులు ఇష్యూ చేసింది హైడ్రా. నిజాంపేట్ ఎర్రకుంట చెరువు FTL పరిధిలో నిర్మించిన 5 అంతస్తులు గల మూడు భవనాలను ఆగస్టు 14న కూల్చింది హైడ్రా.

Notices to builders for not removing waste from hydra demolished buildings

అయితే వ్యర్థాలలోని ఐరన్ తీసుకెళ్లి.. ఇతర వ్యర్థాలను అక్కడే వదిలేసి వెళ్లారు నిర్మాణదారుడు.
దీంతో ఎర్రకుంట చెరువులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. అనంతరం చెరువును సుందరీకరించి పునరుజ్జీవనం కల్పిస్తామని తెలిపిన హైడ్రా… భవనాల వ్యర్థాలను తొలగించని నిర్మాణదారులకు నోటీసులు ఇష్యూ చేసింది. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news