కేటీఆర్ పుట్టినరోజు ఫ్లెక్సీలు చింపుతిన్న అధికారులు !

-

కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ పుట్టినరోజు ఫ్లెక్సీలు చింపుతిన్నారు అధికారులు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీలు వదిలేసి కేవలం బీఆర్ఎస్ నాయకుల పుట్టినరోజు కోసం పెట్టే ఫ్లెక్సీలు మాత్రమే చింపుతున్నారు GHMC, హైడ్రా అధికారులు.

brs
Officials tore up KTR’s birthday flexi

మన ఫ్లెక్సీలు ఉంచండి కేటీఆర్ పుట్టినరోజు ఫ్లెక్సీ ఒక్కటి కూడా లేకుండా చింపేయండి అంటూ GHMC పై అధికారులు అద్దాలు ఇచ్చారట. దింతో పక్కనే రేవంత్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఉన్నా వదిలేసి బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రమే చింపుతున్నారు GHMC సిబ్బంది.

Read more RELATED
Recommended to you

Latest news