సిరిసిల్లలో చాకలి ఐలమ్మ విగ్రహానికి కేటీఆర్ నివాళులు

-

సిరిసిల్లలో చాకలి ఐలమ్మ విగ్రహానికి కేటీఆర్ నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా, సిరిసిల్లలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…అనంతరం మాట్లాడారు.

On the occasion of Chakali Ailamma Jayanti, BRS Working President KTR paid floral tributes to Chakali Ailamma statue in Sirisilla

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే కేసీఆర్‌ పాలన సాగిందన్నారు కేటీఆర్‌. ఇవాళ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి. ఈ తరుణంలోనే కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తికి ప్రతీక. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ మనందరికి ఆదర్శమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయురాలు ఐలమ్మ . బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావటానికి ఆమెనే స్ఫూర్తన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news