కేసీఆర్‌కు మల్లన్నసాగర్ నిర్వాసితుల బహిరంగ లేఖ రాశారు. రేపు అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలపై మాట్లాడాలి.. లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ…కేసీఆర్‌కు మల్లన్నసాగర్ నిర్వాసితుల బహిరంగ లేఖ రాశారు. లేకపోతే ఫామ్‌హౌస్ ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ దగ్గర నిరవధిక నిరసన చేపడతామన్న మల్లన్నసాగర్ బాధితులు…ఈ మేరకు కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి… కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడం లేదన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అసెంబ్లీకి రెండు సార్లు మాత్రమే వెళ్లారు కేసీఆర్.