నీళ్ల కొరతతో ఓయూలో విద్యార్థినుల ఆందోళన..!

-

ఈ మధ్యకాలంలో నీటి సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. నీటి సమస్యలు కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందులో ఎండాకాలం వచ్చేసింది. ఎండాకాలంలో నీటి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక ఇది ఇలా ఉంటే యూనివర్సిటీలో కాలేజీల్లో కూడా ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నీళ్ల కొరతతో ఓయూలోని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే నీటి కొరత కారణంగా ఓయూలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగా ఆందోళనకు దిగారు.

అమ్మాయిలకి నీటి కొరత కారణంగా ఇబ్బందులు అవుతున్నాయి నీళ్లతో ఎంతో అవసరం ఉంటోంది. 1000 మందికి ఒక ట్యాంకర్ పంపిస్తున్నట్లు తెలుస్తోంది అయితే 1000 మందికి ఒక్క ట్యాంకర్ పంపిస్తే ఎలా అని ఓయూ లోని విద్యార్థినిలు ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. ప్రస్తుతం విద్యార్థినీలు ప్రభుత్వంపై మండిపడడం సంచలనంగా మారింది ఇక్కడ ఓయూలో చదువుతున్న విద్యార్థినిలు నీళ్ల కొరత కారణంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అందుకని ఆందోళన చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news