Owner of Varalakshmi Tiffin Center arrested in Gachibowli: గచ్చిబౌలి లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని అరెస్ట్ అయ్యాడు. ఎస్సీ ఎస్టీ కేసులో గచ్చిబౌలి లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ప్రభాకర్ ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు గచ్చిబౌలి పోలీసులు.

సిటీలో చైన్ టిఫిన్ సెంటర్లను ఏర్పాటు చేశారు ప్రభాకర్. గతంలోనూ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు ప్రభాకర్. గతంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిలని మోసం చేశారని ఆరోపణలు కూడా ..వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి ఎదుర్కొన్నారు.