గోవా కేంద్రంగా పాలమూరు రాజకీయం !

-

Palamuru politics as the center of Goa: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో.. రాజకీయాలు వేడెక్కాయి. గోవా కేంద్రంగా పాలమూరు రాజకీయాలు వేడెక్కాయి. గోవాలో క్యాంపునకు లోకల్ బాడీ ఎమ్మెల్సి ఓటర్లు పయనం అయ్యారు. మహబూబ్ నగర్ లో 1439 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఓటర్లు ఉన్నారు.

Palamuru politics as the center of Goa

ఓటుకు మూడు నుంచి ఐదు లక్షల ఆఫర్ ఇస్తున్నాయట పార్టీలు. దీంతో ఓటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా గోవా టూర్ కు తీసుకెళ్లాయి బిఆర్ఎస్ , కాంగ్రేస్. క్యాంపుల వద్ద ప్రతిరోజూ ప్రత్యేక సమావేశాల తో పాటు , విందులు , వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గోవాలోనే మకాం వేశారు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version