Congress: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై జనాలు తిరగబడ్డారు. నాలుగు నెలలైనా ఒక్క హామీ అమలు కాలేదని ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై ఫైర్ అవుతున్నారు. కోడలు ఎమ్మెల్యే అయితే అత్త పెత్తనం అయిందని మీటింగుల్లో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీద్దామని అంటున్నారు పాలకుర్తి ప్రజలు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/03/Palakurthy-Mla-Mamidala-Yashaswini-Reddy-Shocking-Comments-on-congress-and-bjp.jpg)