యువకుడిని గల్లీలో తిప్పుతూ లాఠీలతో చితకబాదారు పోలీసులు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో రెండు రోజుల క్రితం అల్లర్లు చెలరేగాయి. ఈ తరుణంలోనే… రాళ్లు రువ్వి వాహనాలను ధ్వంసం చేశారు కొందరు యువకులు.
అల్లర్లకు కారణమైన యువకులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చారు పోలీసులు. ఓ యువకుడిని గల్లీలో తిప్పుతూ లాఠీలతో చితకబాదారు పోలీసులు. దీంతో యువకుడిని గల్లీలో తిప్పుతూ లాఠీలతో చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
యువకుడిని చితకబాదిన పోలీసులు..
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో రెండు రోజుల క్రితం చెలరేగిన అల్లర్లు
రాళ్లు రువ్వి వాహనాలను ధ్వంసం చేసిన కొందరు యువకులు
అల్లర్లకు కారణమైన యువకులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చిన పోలీసులు
ఓ యువకుడిని గల్లీలో తిప్పుతూ లాఠీలతో… pic.twitter.com/Ka4spU2DjP
— BIG TV Breaking News (@bigtvtelugu) March 16, 2025