ఈ నెల 19న భూమి మీదకు సునీతా విలియమ్స్, విల్మోర్

-

భూమి మీదకు సునీతా విలియమ్స్, విల్మోర్ రాబోతున్నారు. ఈ నెల 19న భూమి మీదకు సునీతా విలియమ్స్, విల్మోర్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నాసా క్రూ-10 మిషన్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయిందని చెబుతున్నారు. క్రూ-9 అస్ట్రోనాట్స్ ను రిలీవ్ చేయనుంది క్రూ-10. కొత్త క్రూకు వెల్ కమ్ చెప్పింది అస్ట్రోనాట్స్.

There are reports that Sunita Williams and Wilmore will be coming to Earth on the 19th of the month

ప్రస్తుతం ISSలో 11 మంది అస్ట్రోనాట్స్ ఉన్నారు. హ్యాండోవర్ ప్రక్రియ రెండు రోజుల పాటు జరగనుంది. 9 నెలల తర్వాత భూమికి చేరుకోనున్నారు సునీతా విలియమ్స్, విల్మోర్. ఈ నెల 19న భూమి మీదకు సునీతా విలియమ్స్, విల్మోర్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version