AR Rahman discharged from hospital: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఏఆర్ రెహమాన్. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి నేరుగా ఇంటికి బయలుదేరారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.
ఈ తరుణంలోనే… ఏఆర్ రెహమాన్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ తరుణంలోనే… వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు వైద్యులు. ఈ తరునంలోనే.. చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఏఆర్ రెహమాన్. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి నేరుగా ఇంటికి బయలుదేరారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.