ప్రతి ఏటా 10 వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తా – పొంగులేటి

-

ప్రతి ఏటా 10 వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రకటించారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ప్రతి ఏడు ఏడాదికి రెండు సార్లు మెగా జాబ్ మేళా చేస్తాను… అధికారం లో వున్న లేకపోయినా మేళా లు సాగుతాయని వివరించారు. ప్రతి ఏటా పది వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నాను… 21000 వేల మంది జాబ్ మేళకు దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.

ఇవాళ ఖమ్మంలో నిర్వహించిన జాబ్‌ మేళాలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్ళ లో ఉద్యోగాలు ఇవ్వలేక పోయిందని.. యువత ఆశించిన లక్ష్యం సాధించ లేదని ఆగ్రహించారు. ఉద్యోగాలు ఇవ్వలేక పోయిన కేసీఆర్…ప్రతి ఇంటిని అప్పుల తెలంగాణ రాష్ట్రంగా తయారు చేశారని ఆగ్రహించారు. Tspssc ద్వారా నామా మాత్రపు ఉద్యోగాలు కల్పించి పింక్ colour dwara leakege చేయించారని ఫైర్‌ అయ్యారు. పేపర్ లీకేజీ లు చేసి మూడు నెలలు దాటినప్పటికీ పరీక్ష లను రద్దు చేశారని మండిపడ్డారు పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Exit mobile version