బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు విడుదల – మంత్రి పొన్నం

-

ponnam prabhakar review on telangana bonalu: బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు విడుదల చేయనున్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆషాఢ బోనాలపై తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ రివ్యూ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా బోనాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

ponnam prabhakar review on telangana bonalu
ponnam prabhakar review on telangana bonalu

బోనాల నిర్వహణకు ఇప్పటి వరకు రూ.20 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news