బంజారాహిల్స్‌లో స్పా ముసుగులో వ్యభిచారం.. 5 గురు యువతులు అరెస్ట్‌ !

-

హైదరాబాద్‌ మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా లతో కొరడా ఝులియిస్తున్నారు హైదరాబాద్‌ పోలీసులు. తాజాగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ మరో పబ్ పై రైడ్ చేశారు పోలీసులు. ఈ తరుణంలోనే.. నిర్వాహకుడితో పాటు 5 గురు విటులను అరెస్టు చేశారు బంజర హిల్స్ పోలీసులు.

రెయిన్ స్పా అనే మసాజ్ సెంటర్ లోగుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు నిర్వాహకుడు సయ్యద్ బిలాల్. అయితే.. తాజాగా రైడ్‌ చేసి.. విటులు ఫహద్, హసిదుద్దీన్, మహమ్మద్ ఇమ్రానంద్, కమల్ కిషోర్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఉద్యోగల పేరిట 5 గురు యువతులను తీసుకు వచ్చి వ్యభిచారం చేయిస్తున్నాడు సయ్యద్. ఇక ఆ యువతులను రెస్క్యూ హోం కు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version