మోహన్ బాబు కుటుంబ గొడవలపై రాచకొండ సీపీ సంచలన ప్రకటన !

-

మోహన్ బాబు కుటుంబ గొడవలపై రాచకొండ సీపీ సుధీర్ బాబు సంచలన ప్రకటన చేశారు. 2 గన్స్ మోహన్ బాబు వద్ద ఉన్నాయని తెలిపారు. Dbpl,ఒకటి మరొకటి స్పానిష్ మెడ్ గన్ ఉందన్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. ఇప్పటికీ మంచు కుటుంబం పై 3 FIR లు నమోదు అయ్యాయని దానిపై విచారణ చేస్తామన్నారు. విచారణ చేసి.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాచకొండ సీపీ సుధీర్ బాబు.

Rachakonda CP Serious About Mohan Babu Attack

ఇది ఇలా ఉండగా.. మోహ‌న్ బాబుకు బిగ్‌ షాక్ తగిలింది. 6 గురికి 41ఏ నోటీసులు అందాయి. మంచు మోహన్‌బాబు PRO సహా బౌన్సర్లు ఆరుగురికి 41ఏ నోటీసులు జారీ అయ్యాయి. ఈనెల 9న మోహన్‌బాబు యూనివర్సిటీలో కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన రిపోర్టర్లు ఫిర్యాదు తో కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో…మంచు మోహన్‌బాబు PRO సహా బౌన్సర్లు ఆరుగురికి 41 ఏ నోటీసులు జారీ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news