తెలంగాణ ప్రజలకు అలర్ట్.. నేడు, రేపు వర్షాలు

-

 

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

జులై చివరి వారం వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం చురుకుగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక అటు.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా వర్షాలు ఉన్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కొస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉండనున్నాయని తెలిపింంది.

 

Read more RELATED
Recommended to you

Latest news