భువనగిరిలో కాంగ్రెస్‌ గెలిస్తే… నేను మంత్రి అవుతా – రాజగోపాల్‌ రెడ్డి

-

భువనగిరిలో కాంగ్రెస్‌ గెలిస్తే… నేను మంత్రి అవుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…భువనగిరి ఎంపీ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలుస్తామని తెలిపారు.

rajagopal reddy on is ministry

భువనగిరిలో భారీ మెజారిటీతో గెలిస్తే నేను మంత్రిని అవుతానని స్పష్టం చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. నేను హోం మంత్రి కావాలని ప్రజల బలంగా కోరుకుంటున్నారన్నారు. నేను హోం మంత్రి అయితే బీఆర్ఎస్ నేతలను మొదటగా జైలుకు పంపుతానని హెచ్చరించారు. నేను హోం మంత్రి కావద్దని బిఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. ఇక కవిత బతుకమ్మ ఈసారి తీహార్ జైల్లోనే అంటూ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version