నేను ప్రభుత్వాన్ని కూలగొడతానని అనలేదు – బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్

-

నేను ప్రభుత్వాన్ని కూలగొడతానని అనలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. అసెంబ్లీ బయట బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ…ఎంఐఎం ఎమ్యెల్యే అక్బరుద్దిన్ ముందు ప్రమాణం చేయమని చెప్పాము… ఆ మాటకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే లు అంత స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రమాణం చేసామన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.

Rajasingh gave a warning to his own party leaders

కాంగ్రెస్ ఆరు గ్యారెంటి లతో అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఇచ్చిన గ్యారెoటిలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తోంది ? అని నిలదీశారు. ఆరు గ్యారెంటిలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా…?అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి..కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై మా యుద్ధం మొదలైందన్నాడు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version