BREAKING: బీఆర్‌ఎస్‌ కు మరో షాక్‌..కాంగ్రెస్‌ లోకి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ?

-

BREAKING: బీఆర్‌ఎస్‌ కు మరో షాక్‌ తగిలేలా ఉంది. కాంగ్రెస్‌ లోకి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. కాంగ్రెస్ లో చేరేందుకు రాజేంద్ర నగర్ బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సిద్ధం అయినట్లు సమాచారం అందుతోంది.

Rajendra Nagar BRS MLA Prakash Goud is ready to join Congress

నేడో, రేపో అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరుతానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తెలిపారట ప్రకాష్ గౌడ్. ఈ తరుణంలోనే.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారట ప్రకాష్ గౌడ్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version