బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు రామచందర్‌రావు. ఈ మేరకు ఇవాళ ఉదయం 8 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు రామచందర్‌రావు. ఈ సందర్బంగా 9 గంటలకు గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు.

ఇక ఇవాళ 11 గంటలకు బీజేపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు రామచందర్‌రావు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్న రామచందర్‌రావు
- ఉదయం 8 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు
- 9 గంటలకు గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులు
- 11 గంటలకు బీజేపీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ