తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోసిన యువకుడు

-

తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోసాడు ఓ యువకుడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన రమణ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో రమణ అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు.

Ramana, a resident of Vardhannapet in Warangal district, was recently involved in a road accident and became brain dead.
Ramana, a resident of Vardhannapet in Warangal district, was recently involved in a road accident and became brain dead.

రమణ కళ్ళు, కిడ్నీలు, గుండె దానం చేసి ఆరుగురి ప్రాణాలను నిలబెట్టారు. ఇక . వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన రమణపై అలాగే ఆయన కుటుంబ సభ్యులపై ప్రసంశలు కురిపిస్తున్నారు.

 

  • చనిపోతూ ఆరుగురి ప్రాణాలు కాపాడిన వరంగల్ యువకుడు
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన రమణ(25) ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు
  • దీంతో రమణ అవయవదానానికి కుటుంబసభ్యులు ముందుకొచ్చారు
  • రమణ కళ్లు, కిడ్నీలు, గుండెను సేకరించి ఆరుగురి ప్రాణాలు నిలబెట్టినట్లు జీవన్ దాన్ తెలంగాణ పేర్కొంది

Read more RELATED
Recommended to you

Latest news