ప్రధాని మోడీ దండాలు పెట్టిన ప్రజలు ఈడ్చితన్నారు – రేగా కాంతరావు

-

ప్రధాని మోడీ దండాలు పెట్టిన ప్రజలు ఈడ్చితన్నారని ఆగ్రహించారు తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతరావు. బీజేపీ పై విమర్శలు గుప్పించిన ప్రభుత్వ విప్ రేగా కాంతరావు… మాట్లాడుతూ… కర్ణాటక అవినీతిలో కూరుకుపోయిన బిజెపి ప్రభుత్వానికి కర్ణాటక ఎన్నికల్లో బుద్ధి చెప్పారని ఫైర్‌ అయ్యారు. తెలంగాణలో కర్ణాటక పరిస్థితులు రావు దేశమే బి ఆర్ ఎస్ పాలన కోరుకుంటుంది… కర్ణాటక లో కాంగ్రెస్ గెలిచిందని తెలంగాణలో గెలవడం మనేది పగటి కలేనని చురకలు అంటించారు.

బిజెపి కి కర్ణాటక ఎన్నికలతో పతనం మొదలైంది…బిజెపి కులాలు మతాలు మధ్య చిచ్చుపెట్టి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడమే తప్ప దేశంలో చేసిన అభివృద్ధి లేదని వివరించారు. తెలంగాణలో కెసిఆర్ నాలేడ్జిని కాపీ కొట్టడం తప్ప వారికి ఆ తెలివితేటలు లేవని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రధానమంత్రి స్థాయిలో ఉండి దిగజారి హోమియో కి దండాలు పెట్టిన ప్రజలు ఈడ్చితన్నారు…. ప్రధానమంత్రి దిగజారుడు రాజకీయాలు చెయ్యొద్దని హెచ్చరించారు.రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమే మూడోసారి ముచ్చటగా కేసీఆర్‌ ముఖ్యమంత్రి గా చరిత్ర సృష్టించ బోతున్నారని ధీమా వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ రేగా కాంతరావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version