Breaking : కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ ఘోర ఓటమి

-

కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ మరియు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసిన ఇద్దరు అగ్రనేతలు ఓడిపోయారు.

Revanth Reddy, CM KCR’s heavy defeat in Kamareddy

ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ మరియు భారత రాష్ట్ర సమితి పార్టీ పై బిజెపి పార్టీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. దాదాపు 11వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కామారెడ్డి బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version