BREAKING : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం..నాలుక కోస్తామని హెచ్చరిక

-

BREAKING : టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఉప్పల్ లో సీఎం కేసిఆర్, కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలకు నిరసనగా ఉప్పల్ రింగ్ రోడ్డు కూడలి వద్ద నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్ అధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.

నిన్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ను సందర్శించిన రేవంత్ రెడ్డి… సీఎం కేసిఆర్, కేటీఆర్ లపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. సీఎం కేసిఆర్, కేటీఆర్ లకు పిండం పెడుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అయితే.. ఈ తరుణంలోనే.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news