తెలంగాణ రైతులకు శుభవార్త.. ఇవాళ లేదా రేపటి నుంచే అకౌంట్లో డబ్బులు జమ!

-

 

తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ లేదా రేపటి నుంచి… తెలంగాణ రైతుల్లో డబ్బులు వేసేందుకు రెడీ అయింది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఇవి రైతు బంధు డబ్బులు కాదు. బోనస్ మాత్రమే. సన్న వడ్లకు.. 500 రూపాయల బోనస్ ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ బోనస్ డబ్బులను ఇవాళ లేదా రేపటి నుంచి అకౌంట్లో వేసేందుకు రంగం సిద్ధం చేసింది. సన్నబడ్లకు బోనస్ గా క్వింటాలుకు 500 రూపాయలు చెల్లించబోతుంది.

Revanth Reddy Sarkar is ready to invest money in Telangana farmers

నిన్నటి వరకు 46000 టన్నులకు పైగా సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఇక ఆ ధాన్యానికి క్వింటాల్ కు 500 రూపాయలు చొప్పున బోనస్… ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ లెక్కన 2445 కోట్ల బోనస్… తెలంగాణ రైతుల ఖాతాల్లో వేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్. దీంతో తొలివిడత ప్రభుత్వం 1000 కోట్లను విడుదల చేయనుంది. ఆ తర్వాత.. మిగతా డబ్బులు రిలీజ్ చేస్తుంది. మొదటగా మద్దతు ధర డబ్బులను రిలీజ్ చేసి… ఆ తర్వాత బోనస్ చెల్లిస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news