paddy

సీఎం కేసీఆర్‌ బాత్రూంకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు : షర్మిల సంచలనం

సీఎం కేసీఆర్‌ బాత్రూంకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లపై తాజాగా వైఎస్‌ షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు ఎలలా బ్రతకాలి... ఇంత శ్రమ చేసి రైతుకు ఎం మిగులుతాదని... 65లక్షల వడ్లు టన్నుల కొనాలి అని ప్రభుత్వం అంచనా అన్నారు. కానీ ఇంత వరకు...

సీఎం కేసీఆర్‌ ఓ దొంగ.. సిగ్గు కూడా లేదు – వైఎస్‌ షర్మిల

సీఎం కేసీఆర్‌ ఓ దొంగ.. సిగ్గు కూడా లేదని వైఎస్‌ షర్మిల సంచలన వ్యాక్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 7వేల కొనుగోలు కేంద్రాలకు గాను తెరిచింది 2వేలు మాత్రమేనని.... ఇందులోనూ 100 సెంటర్లలో కూడా వడ్లు కొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 లక్షల టన్నులకు, ఇప్పటి వరకు కొన్నది 2లక్షల టన్నులలోపేనని... వడ్లు...

తెలంగాణ రైతులకు శుభవార్త.. నేటి నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతున్నాయని.. అన్నారు మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని ఒక్కొక్క కోనుగోలు కేంద్రాల దగ్గర నోడల్ ఆఫీసర్, మిల్లులు దగ్గర ఒక ఆఫీసర్ ఉంటారని, తెలంగాణ లో 36 లక్షలు ఎకరాలు లో సాగు జరిగిందని,65...

సీఎం కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ పై విజయశాంతి సంచలన ట్వీట్‌

సీఎం కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ పై విజయశాంతి సంచలన ట్వీట్‌చేశారు. ధాన్యం కొనుగోళ్ళపై ఢిల్లీలో చేసిన డ్రామా ధర్నా తుస్సుమనగానే పరుగు పరుగున హైదరాబాద్ తిరిగొచ్చిన సీఎం కేసీఆర్... హడవుడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందంటూ రైతులకి ఏదో గొప్ప ఉపకారం చేస్తున్నట్టు బిల్డప్ ప్రకటన చేశారని ఫైర్‌ అయ్యారు...

బండి సంజయ్ పై టిఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత సంచలన వ్యాఖ్యలు !

TRS వరి పై ఉద్యమం చేస్తుంటే.... బీజేపీ గోదుమల ఫోటో పెట్టి ఆరోపణలు చేస్తోందని టిఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీ నాయకులకు గోదుమలకు, వరికి తేడా తెలియదంటూ..కామెంట్ చేశారు. బండి సంజయ్ కి వడ్ల గురించి ఏం తెలియదని చురకలు అంటించారు టిఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత. ఇలాంటి బిజేపి...

వరికి,గోధుమలకు తేడా తెలీదు, తెలివి తక్కువ వెధవ, బ్రోకర్ – బండి సంజయ్ పై పల్లా ఫైర్

వరికి,గోధుమలకు తేడా తెలీదు, తెలివి తక్కువ వెధవ, బ్రోకర్ అంటూ బండి సంజయ్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరావు ఫైర్ అయ్యారు. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ అధికారులు మళ్ళీ అవే అబద్ధాలు చెప్పారని.. పిఎంవో ఆదేశాలతో బిజెపి నేతలు పోటీ దీక్ష చేశారని అగ్రహించారు. బిజెపి నాయకులు పిచ్చికుక్కల్ల మాట్లాడ్తున్నారు.. మనుషులు నోటితో...

BREAKING : ఎంపీ అర్వింద్‌ ఇంటి ముందు వడ్లు పారబోసి రైతుల ఆందోళన..వీడియో వైరల్

బిజెపి నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ కు ఊహించని షాక్ తగిలింది. ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిని చుట్టుముట్టిన రైతులు వడ్లు కొనాలని ఆందోళన కు దిగారు. ఎంపీ అరవింద్, ప్రధాని నరేంద్రమోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు నిజామాబాద్ రైతులు. దీంతో పెర్కిట్ లోని ధర్మపురి అరవింద్...

BREAKING : రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినేట్‌ సమావేశం..ఇక కేంద్రంపై యుద్ధమే !

రేపు తెలంగాణ రాష్ట్ర కేబినేట్‌ సమావేశం జరుగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. ప్రగతి భవన్‌ వేదికగా ఈ కేబినేట్‌ సమావేశం జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు అధ్యక్షతన కొనసాగే.. ఈ కేబినేట్‌ సమావేశంలో మంత్రులంతా హాజరు కానున్నారు. యాసంగి కొనుగోలు అంశం, కేంద్రం పై పోరాటం,...

ఇండియాలో శ్రీలంక లాంటి సంక్షోభం వస్తే ఎలా.. ? :కేంద్రంపై కవిత ఫైర్

దేశ వ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమం తో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు గానే తెలంగాణ లోని ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రైతులు ఉద్యమిస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుపై అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం ఉండాలని ఎమ్మెల్సీ కవిత బీజేపీ ప్రభుత్వాన్ని...

11వ తారీఖున మోడీ ఇంటి దగ్గర ధర్నా చేస్తాం – మంత్రి కేటీఆర్

11 వ తారీఖున ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇంటి దగ్గర ధర్నా చేయబోతున్నామని వెల్లడించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం లో ధరలు పెరుగుతుంటే మోడీ ఆనాడు ట్విట్ పెట్టారు,రోడ్లు ఎక్కి ఆందోళన చేశారని.. మన్మోహన్ సింగ్ చాతనవడం లేదు దిగి పొమ్మని మోడీ మాట్లాడారని.. ప్రశ్నిస్తే దేశ ద్రోహివి అంటూ నోటికొచ్చే మాట్లాడే...
- Advertisement -

Latest News

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించడానికి సిద్ధమవుతున్న నాచురల్ స్టార్ హీరో..!!

కే జి ఎఫ్ సినిమా తో ప్రస్తుతం ఎక్కడ చూసినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే కే జి...
- Advertisement -

కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. అయితే ఏ పంట వేసిన కూడా...

టిడిపి నన్ను వాడుకుంది..నేను కొన్ని పార్టీలను వాడుకున్నా..తప్పేముంది..?: ఆర్ కృష్ణయ్య

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందని.. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నాడని బిసి ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య...

పవన్ వన్ మ్యాన్ షో ఇంకా లేనట్లేనా?

సినిమాల్లో పవన్ వన్ మ్యాన్ షో ఉంటుంది గాని...రాజకీయాల్లో మాత్రం వన్ మ్యాన్ షో ఉండటం లేదు..పూర్తిగా ఆయన ఎవరోకరికి సపోర్ట్ గా ఉంటున్నారే తప్ప..ఆయనకంటూ సొంతమైన బలం ఎక్కువ కనిపించడం లేదు....

ఫార్మా స్కాం చేసిన వ్యక్తికి రాజ్య సభ సీటు ఇచ్చింది టీఆర్ఎస్: జగ్గారెడ్డి

టీఆర్ఎస్ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు కేటాయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యసభ స్థానాలను వేలం వేసి మరీ అమ్ముకున్నారని విమర్శలు...