Ysr స్ఫూర్తితో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తాం – రేవంత్

-

ఇవాళ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులు అర్పించారు. Ys చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమని…. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు అని కొనియాడారు. ముస్లిం లకు రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని తెలిపారు.

రాహుల్ గాంధీ నీ ప్రధాని చేసినప్పుడే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని… Ysr గొప్ప రాజనీతజ్ఞుడని వెల్లడించారు రేవంత్‌ రెడ్డి. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి హైదరబాద్‌ లో స్మృతి వణం లేకపోవడం అవమానమని ఫైర్‌ అయ్యారు. కుల సంఘాల భవనాలకు స్థలాలు ఇస్తున్నారు మంచిదేనని.. Ys స్మృతి వనం నిర్మించాలని కేసీఆర్‌ సర్కార్‌ పై నిప్పులు చెరిగారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. Ysr స్ఫూర్తి తో పని చేసి కాంగ్రెస్ నీ అధికారంలోకి తెస్తామని ప్రకటించారు రేవంత్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version