సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో, కారు, లారీ ఢీ.. ముగ్గురు మృతి !

-

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, కారు, లారీ ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన కాసేపటి క్రితమే చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ ఫారెస్ట్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.

Road accident in Sangareddy district.. Auto, car, lorry collided.. Three killed

నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీ కొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా…..మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version