భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు అని వెల్లడించారు సజ్జనార్. ఆర్మీ అధికారులమంటూ సందేశాలు పంపుతూ.. అందిన కాడికి దండుకుంటున్నారని తెలిపారు.

ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండండి అని కోరారు. డొనేషన్ సందేశాలను నమ్మి డబ్బు చెల్లించకండిఅని తెలిపారు సజ్జనార్.
భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు: సజ్జనార్
ఆర్మీ అధికారులమంటూ సందేశాలు పంపుతూ.. అందిన కాడికి దండుకుంటున్నారు
ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండండి
డొనేషన్ సందేశాలను నమ్మి డబ్బు చెల్లించకండి
– సజ్జనార్