sama ram mohan reddy on Kavitha: కల్వకుంట్ల కవితపై సామా రామ్మోహన్ రెడ్డిషాకింగ్ కామెంట్స్ చేశారు. కవితను సస్పెండ్ చేసేందుకు స్కెచ్ వేశారని నిప్పులు చెరిగారు సామా రామ్మోహన్ రెడ్డి. కవిత చెప్పిన దెయ్యాలు సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావు అన్నారు. కవితను దూరం చేసి కేటీఆర్ మాట్లాడారని పేర్కొన్నారు సామా రామ్మోహన్ రెడ్డి.

కవిత దృష్టిలో కేసీఆర్ పక్కన ఉన్న పెద్ద దెయ్యం సంతోష్ రావు బాంబు పేల్చారు సామా రామ్మోహన్ రెడ్డి. కన్న తండ్రిని కలవలేని పరిస్థితిని సృష్టించిన వ్యక్తి సంతోష్ రావు అని ఆరోపణలు చేశారు. తండ్రికి ఫోన్ చేసి చెప్పు కుందామని అనుకున్నా.. సంతోష్ రావు కనీసం ఫోన్ ఇవ్వలేదన్నారు సామా రామ్మోహన్ రెడ్డి.