అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

-

అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువడింది. ప్రియురాలు అప్సర హత్య కేసులో పూజారి వెంకట సాయి సూర్య కృష్ణకు జీవిత ఖైదు పడింది. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు జీవిత ఖైదుతో పాటు 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. సరూర్ నగర్ లో అప్సర అనే యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు వెంకట సాయి సూర్య కృష్ణ.

Sensational court verdict in Apsara murder case

పెళ్లి చేసుకోమని అడగడంతో 2023లో అప్సరను కారులో తీసుకెళ్లి హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు పూజారి వెంకట సాయి సూర్య కృష్ణ. ఈ మేరకు అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువడింది.

Read more RELATED
Recommended to you

Latest news