BREAKING: మాజీ ఎమ్మెల్యే షకీల్ కు ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్ అయ్యాడు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ వచ్చిన రహీల్‌ను ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్నారు పోలీసులు.

Twist in son’s case
ప్రగతి భవన్ ముందు రోడ్డుప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్నాడు రహీల్. ఈ రోడ్డు ప్రమాదం తర్వాత మరొకరిని డ్రైవర్‌గా చేర్చి దుబాయ్‌కి పారిపోయిన రహీల్..అక్కడే ఉన్నాడు. ఇక తాజాగా హైదరాబాద్ వచ్చిన రహీల్‌ను ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్నారు పోలీసులు. ఈ అరెస్ట్ పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.