మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రజా భవన్ దగ్గర బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న, బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం తర్వాత దుబాయ్‌కి పారిపోయిన రహీల్ ఇవాళ తిరిగి హైదరాబాద్ రాగా ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Twist in son’s case
అయితే..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ అరెస్ట్ తర్వాత.. జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. ఈ తరుణంలోనే.. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు పోలీసులు. అనంతరం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.