సిరిసిల్ల పోలీసులకు చుక్కలు చూపించాడు ఓ తాగుబోతు. సిరిసిల్లలో జైపాల్ (35) అనే వ్యక్తి అర్థరాత్రి వేళ పోలీస్ స్టేషన్ ముందు నగ్న ప్రదర్శన చేస్తూ హంగామా సృష్టించాడు.
పోలీసులు సముదాయించినా వినకుండా బూతులు తిడుతూ సుమారు రెండున్నర గంటల పాటు హంగామా చేయగా అతని వద్ద ఉన్న ఫోన్ తీసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు.ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది.