ఎన్నికల గుర్తుపై సీఎం కేసీఆర్‌ కు సుప్రీం కోర్టు చుక్కెదురు

-

ఎన్నికల గుర్తుపై సీఎం కేసీఆర్‌ సుప్రీం కోర్టు చుక్కెదురు అయింది. బిఆర్ఎస్ పిటీషన్ ను తాజాగా కొట్టివేసింది సుప్రీం కోర్టు ఉన్నత ధర్మాసనం. “రోడ్డు రోలర్”, “చపాతి మేకర్”లాంటి ఎన్నికల గుర్తులను కేటాయుంచద్దని బిఆర్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇటీవలే సుప్రీం కోర్టు ఆశ్రయించి… “రోడ్డు రోలర్”, “చపాతి మేకర్”లాంటి ఎన్నికల గుర్తులను కేటాయుంచద్దని బిఆర్‌ఎస్ విజ్ఞప్తి చేసింది.

Supreme Court dismisses BRS petition Supreme Court dismisses BRS petition

కారును పోలిన ఎన్నికల గుర్తులను కేటాయుంచద్దని బిఆర్ఎస్ పిటీషన్ దాఖలు చేసింది. జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. అయితే.. బిఆక్ఎస్ వాదనలను కొట్టివేసిన సుప్రీం కోర్టు ధర్మాసనం…. ఎన్నికల గుర్తుపై సీఎం కేసీఆర్‌ కు షాక్‌ ఇచ్చింది. · “రోడ్డు రోలర్”, “చపాతి మేకర్” కు కారు కు తేడా తెలియనంత అమాయకులు కాదు దేశ ఓటర్ల అని వ్యాఖ్యానించిన ధర్మాసనం…. బిఆర్ఎస్ పిటీషన్ ను తాజాగా కొట్టివేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version