హైదరాబాద్‌ లో కోల్‌ కతా తరహా సంఘటన… నర్సింగ్ స్టూడెంట్ మృతి.. గ్యాంగ్‌ రేప్‌ చేసి మరీ !

-

హైదరాబాద్‌ లో కోల్‌ కతా తరహా సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌ లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్ లో నర్సింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి చెందింది. రేప్ అండ్ మర్డర్ ను ఆత్యహత్య గా చిత్రీకరిస్తున్నారనీ బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి రెడ్ స్టోన్ హోటల్ లో రెండు గదులు తీసుకున్నారట ఇద్దరు అమ్మాయిలు.

Representational image. Photo: Istockphoto/rudall30

అయితే… ఇవాళ ఉదయం ఓ గదిలో శృతి అనే నర్సింగ్ స్టూడెంట్ చనిపోయిందని పోలీసులు గుర్తించారు. అయితే.. ఆ డెడ్ బాడీని అంబులెన్స్ లోకి తరలిస్తుండగా పోలీసులను అడ్డుకున్నారు శృతి బంధువులు. డెడ్ బాడీ తో హోటల్ ముందు ఉన్నారు శృతి బంధువులు. శృతిని రేప్ అండ్ మర్డర్ ను ఆత్యహత్య గా చిత్రీకరిస్తున్నారనీ బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ సంఘటనపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news