ఇవాళ, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

-

తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ హడావిడి కనిపిస్తోంది. ముఖ్యంగా జంట నగరాలు ఆయన హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ నగరాలలో.. ఇవాళ బోనాలు నిర్వహిస్తున్నారు జనాలు. ఈ తరుణంలోనే హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఇవాళ అలాగే రేపు హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. లాల్ దర్వాజా నుంచి శ్రీ మహంకాళి లాల్ దర్వాజా టెంపుల్ రోడ్ వైపు వచ్చే వాహనాలకు… వేరే రూట్ అనుమతిచ్చారు.

telangana border traffic

ఉప్పుగూడ, చంద్రయాన్ గుట్ట వైపు గా వాహనాలు వెళ్లాలని పోలీసులు తెలిపారు. అలాగే… హిమ్మత్ పుర అలాగే సంగీర్ఘంజి నుంచి వచ్చే… వాహనాలను నాగుల చింత అలాగే గౌరీపూర వైపు మళ్ళించారు పోలీసులు. అటు రేపు అంటే సోమవారం రోజున కూడా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వంశలు ఉంటాయని తెలిపారు. మహబూబ్నగర్ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వాహనాలు ఇంజన్ బోలి వద్ద.. గోశాల వైపు మళ్ళిస్తారని పోలీసులు ప్రకటిచారు.

Read more RELATED
Recommended to you

Latest news