అదే జరిగితే, రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుందని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి సతీష్ జర్కిహోలి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల హస్తం ఉందని బాంబ్ పేల్చారు కర్ణాటక కాంగ్రెస్ మంత్రి సతీష్ జర్కిహోలి. వాల్మీకి స్కాం విషయంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యను మార్చాలని అధిష్టానం అనుకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా మార్చాలని కూడా వెల్లడించారు.

ఈ స్కాంలో ఉన్న తెలంగాణ నేతలకు కూడా నోటీసులు ఇస్తారన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డిని కూడా మార్చాల్సి వస్తుందని వెల్లడించారు కర్ణాటక కాంగ్రెస్ మంత్రి సతీష్ జర్కిహోలి.