తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే వెళ్లిపోవాలి: డీజీపీ జితేందర్

-

తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని పేర్కొన్నారు డీజీపీ జితేందర్. ఈ నెల 27 తర్వాత పాకిస్థానీల వీసాలు పని చేయవు అని ప్రకటించారు డీజీపీ జితేందర్. మెడికల్ వీసాల మీద ఉన్న వారికి ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంటుందన్నారు.

telangana dgp jithendhar key orders on pakisthan people

లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు డీజీపీ జితేందర్.

  • తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి: డీజీపీ జితేందర్
  • ఈ నెల 27 తర్వాత పాకిస్థానీల వీసాలు పని చేయవు
  • మెడికల్ వీసాల మీద ఉన్న వారికి ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు
  • లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదు
  • కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన డీజీపీ

Read more RELATED
Recommended to you

Latest news