తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఇవాళ పాఠశాలలకు హాలిడే

-

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అంబేడ్కర్ జయంతి సందర్బంగా పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలు ఇవాళ బంద్ కానున్నాయి. అయితే, ఇటీవల అంబేద్కర్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Telangana government has taken a key decision. Today has been declared a public holiday on the occasion of Ambedkar Jayanti

ఈ తరుణంలోనే తెలుగు రాష్ట్రాలు ఇవాళ పబ్లిక్ హాలీడే‌ను డిక్లేర్ చేశాయి. ఇప్పటికే విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. శనివారం (హనుమాన్ జయంతి), నిన్న (ఆదివారం) ఇవాళ కూడా సెలవు రావడంతో అటు విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. అటు బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు సైతం సెలవును పాటించనున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news