15 మంది సభ్యులతో తెలంగాణ మీడియా అడ్వైజరీ కమిటీ నియామకం

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మీడియా అడ్వైజరీ కమిటీ నియామకం చేశారు. 15 మంది సభ్యులతో తెలంగాణ మీడియా కమిటీని నియమించారు. ఈ తెలంగాణ మీడియా అడ్వైజరీ కమిటీ చైర్మన్గా న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాసరెడ్డిని నియామకం చేసింది ప్రభుత్వం.

Telangana Media Advisory Committee appointed with 15 members
Telangana Media Advisory Committee appointed with 15 members

CO – చైర్మన్ గా ఎన్ టీవీ సీనియర్ రిపోర్టర్ చారిని నియామకం చేశారు. మెంబర్లుగా ఎల్వి వెంకట్ రామ్ రెడ్డి, బొడ్లపాటి పూర్ణచందర్రావు అలాగే పలువురు జర్నలిస్టులను నియామకం చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

  • 15 మంది సభ్యులతో తెలంగాణ మీడియా అడ్వైజరీ కమిటీ నియామకం
  • చైర్మన్‌గా న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
  • కో చైర్మన్‌గా ఎన్టీవీ సీనియర్ రిపోర్టర్
  • మెంబర్లుగా ఎల్వీ వెంకట్ రామ్ రెడ్డి, బొడ్లపాటి పూర్ణచంద్రరావు మరియు పలువురు జర్నలిస్టుల నియామకం

Image

Read more RELATED
Recommended to you

Latest news