సునీతా లక్ష్మారెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకున్న స్పీకర్ !

-

తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్‌ దిగివచ్చారు. సునీతా లక్ష్మారెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్‌. మహిళలు అంటే నాకు గౌరవం.. నాకు 8 మంది అక్క చెల్లెలు ఉన్నారన్నారు. మిమ్ములను ఉద్దేశించి అనలేదు.. రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు అందువల్ల నేను వినబడలేదు అని అన్నానని తెలిపారు.

Telangana State Speaker Gaddam Prasad withdraws inappropriate comments made against Sunitha Lakshma Reddy

సునీతా లక్ష్మారెడ్డి అంటే ఎనలేని గౌరవం ఉందని… మీ మనస్సు భాద అనిపిస్తే నా మాటలు విత్ డ్రా చేసుకుంటున్నా అంటూ ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version